నవతెలంగాణ – హైదరాబాద్: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో దారుణం జరిగింది. బాలిక (13)పై సామూహిక లైంగికదాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన ముగ్గురు లైంగికదాడికి పాల్పడ్డారు. నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ బాలుడు వచ్చి ‘నీ తమ్ముడు కింద పడిపోయాడు’ అని బాలికకు మాయమాటలు చెప్పి ఓ ఇంటి వద్దకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఇద్దరు […]
The post ఖమ్మంలో దారుణం..బాలికపై సామూహిక లైంగికదాడి appeared first on Navatelangana.
Leave A Comment