”నా తప్పా ఇది”… యాస్మిన్ రుద్దకంఠంతో అడిగింది. ”కాదు నిన్ను ఇష్టపడ్డా కదా… నాదే తప్పు… ఇప్పుడు అనుభవిస్తున్నాను” పర్వేజ్ కోపంగా అన్నాడు. ఒక్క ఉదుటన మంచంపై నుంచి లేచి ”ఇంక నా వల్ల కాదు పడక మంచంపైన షోహర్ని మురిపించలేనిది, శవంలాగా పడి ఉండేది, ఆడదే కాదు. భార్యే కాలేదు ఎప్పటికీ. ముఝె తుమ్ నై చాహియే” అంటూ విసురుగా గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు పర్వేజ్… యాస్మీన్ కన్నీళ్ళతో మంచంపైన ముడుచుకు పోయింది.”నాకు తలాఖ్ ఇస్తాంటున్నాడు […]
The post ఖత్నా appeared first on Navatelangana.
Leave A Comment