నవతెలంగాణ – కామారెడ్డి టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా అధికారుల కార్యాలయాల సముదాయం కామారెడ్డి లో జిల్లా ఖజానా శాఖ, ఉద్యానవణ శాఖ ల ఉద్యోగుల సభ్యత్వ నమోదు కార్యక్రమము టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఖజానా శాఖ, జిల్లా ఉద్యానవన శాఖలలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు టీఎన్జీవోస్ సభ్యత్వాన్ని తీసుకోవడం జరిగిందనీ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి తెలిపారు. 80 సంవత్సరాల చరిత్ర కలిగి ఉద్యోగుల సమస్యల […]
The post ఖజానా, ఉద్యానవణ శాఖ ఫోరంలో టీఎన్జీవోస్ సభ్యత్వ నమోదు appeared first on Navatelangana.
Leave A Comment