నవతెలంగాణ-హైదరాబాద్ : “ఏవండి సాయంత్రం సినిమా కి వెళ్దాం ఇంటికి త్వరగా రండి”సర్లే..అంటూ..సిగరెట్ దమ్ము లాగుతూ ..బండి పై కూర్చుని ఆఫీసుకు వెళ్ళి పోయాడు శైలజ భర్త. “ఈ..నగరానికి ఏ..మైంది..అంటూ .. మొదలైగుట్కా బీడీ,సిగరెట్ ఇవి ప్రాణాంతకం అని హెచ్చరించి ముగిసిందిప్రజా హితం కోసం జారీ చేసిన ప్రకటన. ఏ హిట్ సినిమా అయినా..ఖచ్చితంగాSmoking is injurious to healthఅనే ప్రకటన తో ప్రారంభం కావాల్సిందే. ఇది ఎందుకు చెప్తున్నా..నంటేఏళ్లుగా పొగాకు నియంత్రణ కు కృషి చేస్తున్న […]
The post క్విట్ టుబాకో బీ ఏ హీరో appeared first on Navatelangana.
Leave A Comment