ఎలిమినేటర్‌లో పట్నాపై గెలుపు ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 12 న్యూఢిల్లీ : ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ జోరు కొనసాగుతుంది. ప్లే ఆఫ్స్‌లో వరుసగా రెండో విజయం సాధించిన తెలుగు టైటాన్స్ టైటిల్ పోరుకు అడుగు దూరంలో నిలిచింది. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఎలిమినేటర్3లో మూడు సార్లు చాంపియన్ పట్నా పైరేట్స్‌పై తెలుగు టైటాన్స్ 46-39తో ఘన విజయం సాధించింది. నేడు జరిగే క్వాలిఫయర్2లో పుణెరి పల్టాన్‌తో తెలుగు టైటాన్స్ తలపడనుంది. […]
The post క్వాలిఫయర్‌కు తెలుగు టైటాన్స్ appeared first on Navatelangana.
Leave A Comment