– జోరులో కాంగ్రెస్– కానరాని కేసీఆర్– అభ్యర్థిని పట్టించుకోని బీజేపీ– జూబ్లీహిల్స్‌లో రసవత్తరంగా ముక్కోణంనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ సమీపించింది. ఆదివారం ప్రచారం ముగియనుంది. ఆయా రాజకీయపార్టీల ప్రచారం క్లైమాక్స్‌కు చేరింది. సోమవారం మైకులు మూగబోనున్నాయి. ఇంటింటి ప్రచారంలో అనేక మతులబులు జరిగే అవకాశాలు లేకపోలేదని సమాచారం. మూడు పార్టీల అభ్యర్థులు డబ్బును నీళ్లలా ఖర్చుపెడుతున్న నేపథ్యంలో గెలుపుపై అంచనాలు, ఉహాగానాలు పెరిగిపోతున్నాయి. వందల కోటు ఖర్చు […]
The post క్లైమాక్స్‌లో ప్రచారం appeared first on Navatelangana.
Leave A Comment