• Login / Register
  • Site Logo

    క్రైస్తవులపై హింస కొనసాగితే..

    Rss వార్తలు

    నైజీరియాలో దాడులు చేస్తాం : ట్రంప్‌వాషింగ్టన్‌ : నైజీరియాలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా ఖండించారు. క్రైస్తవులకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసకు ప్రతిగా నైజీరియాలో దాడులు చేస్తామని శనివారం హెచ్చరించారు. సర్వ సన్నద్ధంగా ఉండాలని రక్షణ (యుద్ధ) శాఖకు ఆదేశాలు జారీ చేశారు. క్రైస్తవులపై సాగుతున్న హత్యాకాండను నైజీరియా ప్రభుత్వం అనుమతించిన పక్షంలో దానికి అందజేస్తున్న అన్ని రకాల సాయాన్ని తక్షణమే నిలిపివేస్తానని ఆయన సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేశారు. ఇలాంటి […]

    The post క్రైస్తవులపై హింస కొనసాగితే.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment