నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్ కల్వకుర్తి పట్టణం బిఎస్ఎన్ఎల్ గ్రౌండ్ లో గత 12 రోజులుగా నిర్విరామంగా ఖోఖో శిక్షణా శిబిరం కొనసాగింది. శిక్షణ పొందిన క్రీడాకారులు గురువారం స్టేట్ మీట్ కు వెళ్తున్న క్రమంలో క్రీడా దుస్తులను ఎలైట్ ఇండియా ప్రాజెక్టు ప్రయివేట్ లిమిటెడ్ యాజమాన్యం పంపిణీ చేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వివిధ మండలాల నుంచి వచ్చిన క్రీడాకారులకు అడిగిన వెంటనే దుస్తులను పంపిణీ చేసిన ఎలైట్ ఇండియా ప్రాజెక్ట్ ప్రయివేట్ లిమిటెడ్ వారికి […]
The post క్రీడాకారులకు దుస్తుల పంపిణీ appeared first on Navatelangana.
Leave A Comment