నవతెలంగాణ – కామారెడ్డి ఖో ఖో పోటీలలో ప్రతిపక్కన పరిచి తన జట్టు నిలవడానికి కారణమైన అలల్ సృజనను ఖో ఖో అసోసియేషన్ చైర్మన్ బిల్లా అనిల్ఖో ఖో అసోసియేషన్ చైర్మన్ బిల్లా అనిల్ గురువారం శాలువా కప్పి సన్మానించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాలేజీ గ్రౌండ్లో జరిగిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఈ నెల 23 నుండి 26 వరకు కర్ణాటక రాష్ట్రం దావనగిరి జిల్లా కేంద్రంలోని క్రీడామైదానంలో జరిగిన 31వ దక్షిణ భారత జాతీయస్థాయి ఖో ఖో పోటీలలో […]
The post క్రీడాకారిణిని అభినందించిన ఖోఖో అసోసియేషన్ చైర్మన్ బిల్లా అనిల్ appeared first on Navatelangana.
Leave A Comment