నవతెలంగాణ-పాలకుర్తిజోనల్ స్థాయి క్రీడల్లో మండల కేంద్రంలో గల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినిలు ప్రతిభను కనబరిచి సత్తా చాటారని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సందరాజా స్వరూప తెలిపారు. ఆదివారం స్వరూప మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఈనెల 5 నుండి 8 వరకు జరిగిన క్రీడల్లో విద్యార్థినిలు ప్రతిభను కనబరిచి పాఠశాలకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారని తెలిపారు. 14 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల లోపు విద్యార్థినీలకు నిర్వహించిన జోనల్ […]
The post క్రీడల్లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థిల ప్రతిభ appeared first on Navatelangana.
Leave A Comment