నవతెలంగాణ – చిన్నకోడూరు గ్రామీణ ప్రాంత క్రీడాకారులు రాణించాలని ఉద్దేశంతోనే మారుమూల గ్రామీణ ప్రాంతాల వారిని ప్రభుత్వం క్రీడా పోటీలను నిర్వహించి, ప్రతిభావంతులను గుర్తింపు జరిగే విధంగా సిఎం కప్ 2025 రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలు సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ ప్రాజెక్టుపై శనివారం జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి జంగపల్లి వెంకట నరసయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా అంతకుముందు ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభా గల క్రీడాకారులను క్రీడలు మానసిక ఉల్లాసాన్ని […]
The post క్రీడల్లో రాణించాలనే ప్రభుత్వ లక్ష్యం appeared first on Navatelangana.
Leave A Comment