– లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి అధ్యక్షులు గంగాధర్ – జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులకు సత్కారం నవతెలంగాణ-కమ్మర్ పల్లి విద్యార్థులు క్రీడల్లో రాణించడం ద్వారా సమాజంలో గుర్తింపు పొందవచ్చని లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి అధ్యక్షులు గంగాధర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్ కార్యాలయంలో జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొన్న 28మంది విద్యార్థులకు నిర్వహించిన సత్కారం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సందర్భంగా విద్యార్థులను శాలువాలతో ఘనంగా సత్కరించి, మెమొంటోలను అందజేశారు. […]
The post క్రీడల్లో రాణించడం ద్వారా సమాజంలో గుర్తింపు appeared first on Navatelangana.
Leave A Comment