11వ జోనల్ స్థాయి పోటీల్లో టోర్నమెంట్ ఛాంపియన్నవతెలంగాణ – రామారెడ్డి ఉమ్మడి నిజాంబాద్ జిల్లాలోని ఆర్మూర్లో జరిగిన 11వ జోనల్ స్థాయి పోటీల్లో ఉప్పల్ వాయి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల విద్యార్థులు ప్రతిభను కనబరిచి ఛాంపియన్గా నిలిచారు. అండర్ 14 విభాగంలో అట్లాంటిక్స్ లో వ్యక్తిగత ఛాంపియన్గా జే శ్రీ సాయి, ఓరల్ ఛాంపియన్గా, ఖో ఖో విన్నర్ గా, కబడ్డీ విన్నర్ గా, అండర్ 17 విభాగంలో ఓవర్ గేమ్స్ ఛాంపియన్షిప్, ఫుట్బాల్ విన్నర్, బాల్ […]
The post క్రీడల్లో ఉప్పల్ వాయి గురుకుల క్రీడాకారుల ప్రతిభ appeared first on Navatelangana.
Leave A Comment