నవతెలంగాణ – బాల్కొండక్రీడలలో గెలుపు ఓటములు సహజమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్నటువంటి ప్రమోద్ కుమార్ పి.సి : 1924 అక్టోబర్ 17న మరణించారు. ప్రమోద్ కుమార్ జ్ఞాపకార్ధము పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బాల్కొండ యువత ను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య […]
The post క్రీడలలో గెలుపు ఓటములు సహజం: సీపీ appeared first on Navatelangana.
Leave A Comment