మోహన్‌లాల్ నటిస్తున్న చిత్రం ‘వృషభ’. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మలయాళం, తెలుగులో ఒకే సమయంలో చిత్రీకరించారు. హిందీ, కన్నడలోనూ ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ‘తండ్రీ కొడుకుల మధ్య అందమైన, గాఢమైన అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ, ప్రేమ, విధి, ద్వేషం వంటి ఎమోషన్స్‌ని సమర్థవంతంగా డీల్ చేసిన సినిమా ఇది. నందకిశోర్ రచన, దర్శకత్వం ప్రేక్షకులను మైస్మరైజ్ చేస్తుంది. విశ్వవ్యాప్తంగా ఉన్న లాల్ ఏట్టన్ అభిమానులకు, మూవీ లవర్స్‌కి […]
The post క్రిస్మస్ బరిలో ‘వృషభ’ appeared first on Navatelangana.
Leave A Comment