విజయాన్ని చేరుకునేందుకు క్రీడాకారులు పట్టుదలతో కృషి చేయాలి..క్రీడాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాను..క్రితిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మొగుదాల నరసింహ గౌడ్ సరిత..నవతెలంగాణ – మునుగోడుమునుగోడు మండలంలోని కొంపల్లి గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 15,16 తేదీలో కబడ్డీ పోటీలకు సహకరించిన క్రితిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మొగుదాల నరసింహ గౌడ్ సరిత దంపతులకు గురువారం రాత్రి కొంపల్లి గ్రామ యువకులు ఆలయ కమిటీ చైర్మన్ […]
The post క్రితిక హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ నరసింహ గౌడ్ కు ఘన సన్మానం appeared first on Navatelangana.
Leave A Comment