• Login / Register
  • Site Logo

    క్రికెట్ బ్యాట్తో కొట్టి భార్యను చంపిన భర్త

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్యను భర్త కొట్టి చంపిన ఘటన అమీన్‌పూర్‌ ఠాణా పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ నరేశ్‌ కథనం ప్రకారం.. గుంటూరు జిల్లాకు చెందిన చెవుల బ్రహ్మయ్య- క్రిష్ణవేణి (37) దంపతులు కొంతకాలంగా అమీన్‌పూర్‌ పట్టణం కేఎస్‌ఆర్‌ నగర్‌లో నివసిస్తున్నారు. క్రిష్ణవేణి కోహిర్‌ డీసీసీబీ బ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తుండగా, బ్రహ్మయ్య రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. ఇంటర్‌ చదివే పాప, ఎనిమిదో తరగతి చదువుతున్న బాబు ఉన్నారు. భార్యభర్తలకు ఒకరిపై […]

    The post క్రికెట్‌ బ్యాట్‌తో కొట్టి భార్యను చంపిన భర్త appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment