జైశ్నవ్ ప్రొడక్షన్, మాహాతేజ క్రియేషన్స్‌లో ‘అద్భుతం, టెనంట్’ వంటి అద్బుతమైన చిత్రాలను నిర్మించిన మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మాణంలో రూపొందుతున్న మరో చిత్రం ‘జి.ఓ.ఎ.టి’. క్రికెట్ నేపథ్యంలోనే కామెడీ ప్రధాన అంశంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశకి చేరుకుంది. బుధవారం మేకర్స్ ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘ఒడియమ్మ..’ సాంగ్‌ని రిలీజ్ చేసి, మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ […]
The post క్రికెట్ నేపథ్య కామెడీ చిత్రం appeared first on Navatelangana.
Leave A Comment