నవతెలంగాణ-తలకొండపల్లి: క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు విద్యార్థులకు ఉంటుందని ఉన్నతి శిక్ష ఫౌండేషన్ చైర్మన్ ఎర్రం సుధాకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని వెల్జాల్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు పాఠశాలల్లోని ఆరు రూములకు పెయింటింగ్ వేయించారు. వాటర్ ఫిల్టర్ రిపేర్, స్పోర్ట్స్ మెటీరియల్ అందించారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 5 […]
The post క్రమశిక్షణతో కూడిన విద్య.. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు appeared first on Navatelangana.
Leave A Comment