ప్రజల్లో ఉన్న వారికే టికెట్లుపైరవీలు అవసరం లేదు : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిబరిలో నిలిచే వారిని ఆర్థికంగానూ ఆదుకుంటాం : పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌దేవుళ్ల పేరుతో ఓట్లడిగే వారికి ఓటుతో బుద్ధిచెప్పాలని పిలుపునవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి‘మున్సిపల్ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు. సీరియస్‌గా ఉండాలి. క్రమశిక్షణతో కష్టపడి ముందుకు వెళ్దాం. టికెట్ కోసం ఎలాంటి పైరవీలు అవసరం లేదు. పార్టీకి విధేయుడిగా ఉంటూ ప్రజల్లో పలుకుబడి ఉన్న వారికి సర్వేల ఆధారంగా టికెట్‌లు కేటాయిస్తాం’ అని నీటిపారుదల శాఖ […]
The post క్రమశిక్షణతో కష్టపడదాం appeared first on Navatelangana.
Leave A Comment