నవతెలంగాణ – కామారెడ్డి : పోలీసు శాఖలో క్రమశిక్షణతో, నిబద్ధతతో విధులు నిర్వహించే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర పేర్కొన్నారు. ఏఆర్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న సిహెచ్. శ్రీధర్, ఏ. శ్రీనివాస్ రెడ్డిలు ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన సందర్భంగా బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ స్వయంగా వారి భుజాలపై పదోన్నతి పట్టీలు అలంకరించి అభినందనలు […]
The post క్రమశిక్షణతో, నిబద్ధతతో విధులు నిర్వహిస్తే గౌరవం లభిస్తుంది: జిల్లా ఎస్పీ appeared first on Navatelangana.
Leave A Comment