ట్రంప్ సామ్రాజ్యవాదంపై పోరాడాలియూరప్‌లో కదం తొక్కిన వామపక్షాలుబ్రస్సెల్స్‌లో వీధుల్లోకి వేలాది మంది యూఎస్‌కు వ్యతిరేకంగా నిరసనలు క్యూబాకు మద్దతుగా ప్రదర్శనలు బ్రస్సెల్స్ : క్యూబాపై అమెరికా విధించిన ఆంక్షలు, చమురు నిషేధానికి వ్యతిరేకంగా యూరప్‌లో లెఫ్ట్, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో వందలాది మంది క్యూబాకు మద్దతుగా, అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా గళమెత్తారు. ఐక్యతా ర్యాలీలు నిర్వహించారు. వేలాది మంది క్యూబాకు మద్దతుగా వీధుల్లోకి వచ్చారు. లాటిన్ అమెరికా ఐక్యతా […]
The post క్యూబాపై ఆంక్షలు ఎత్తివేయాలి appeared first on Navatelangana.
Leave A Comment