• Login / Register
  • Site Logo

    క్యూబాకు మెక్సికో నౌకలు తరలింపు

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: క్యూబాకు మానవతా సహాయంతో రెండు నౌకలను పంపినట్లు మెక్సికో విదేశాంగ శాఖ ఆదివారం తెలిపింది. వెనిజులా అధ్యక్షుడు మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరిస్‌లను అమెరికా కిడ్నాప్‌ చేసిన అనంతరం వెనిజులా నుండి చమురు సరఫరా నిలిచిపోవడంతో క్యూబా తీవ్ర ఇబ్బందుల్లో పడింది. 814 టన్నుల సహాయం పంపిణీ చేసినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. క్యూబాకు సామగ్రిని తీసుకువెళుతున్న రెండు నావికాదళ నౌకలు ఆదివారం బయలుదేరాయని, నాలుగురోజుల్లో క్యూబాకు చేరుకుంటాయని పేర్కొంది. తాజా పాలపొడి, మాంసం, […]

    The post క్యూబాకు మెక్సికో నౌకలు త‌ర‌లింపు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment