ఏడాది పొడవునా ప్రచారంఅమెరికా దిగ్బంధం ప్రభావాలకు ఎంఎస్‌టీ వ్యవస్థాపకుడి ఖండనఅంతర్జాతీయ రవాణా సమస్యలతో క్యూబాకు మందుల కొరతబ్రసిలియా : అమెరికా ఆంక్షలతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులెదుర్కొంటున్న క్యూబాకు బ్రెజిల్ సంఘీభావం తెలిపింది. బ్రెజిల్‌లో భూమిలేని గ్రామీణ కార్మికుల ఉద్యమం (ఎంఎస్‌టీ), ఇతర ప్రముఖ సంస్థలు క్యూబాకు మందులను పంపడానికి సంఘీభావ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ సందర్బంగా ఎంఎస్‌టీ వ్యవస్థాపకుడు, జాతీయ నాయకుడు జీవోపెడ్రో స్టెడిల్ తాజాగా సోషల్‌మీడియా ద్వారా ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో […]
The post క్యూబాకు బ్రెజిల్ సంఘీభావం appeared first on Navatelangana.
Leave A Comment