నవతెలంగాణ-హైదరాబాద్: క్యూబాకి మానవతాసాయం అందించే ప్రభుత్వ ప్రణాళికకు సెనెట్ ఆమోదం తెలిపింది. అధికార యంత్రాంగం తీసుకున్న వైఖరికి వ్యవస్థాగత మద్దతును అందిస్తున్నట్లు ఆదివారం సెనెట్ అధ్యక్షురాలు లారా ఇట్జెల్ కాస్టిల్లో ప్రకటించారు. అమెరికా ఇటీవలి ఆంక్షల నేపథ్యంలో క్యూబా పట్ల మెక్సికో కొనసాగింపును హైలెట్ చేశారు. ”క్యూబా ప్రజలతో స్నేహం, సంఘీభావం మరియు సహకారం యొక్క చారిత్రాత్మక బాధ్యతను పునరుద్ఘాటిస్తున్నాము. చమురు రవాణాకు సంబంధించిన దౌత్య తీర్మానంపై నిబద్ధతతో ఉంటాం. సార్వభౌమాధికారం, అంతర్జాతీయ చట్టానికి కట్టుబడి ఉండటంతో […]
The post క్యూబాకి మెక్సికో మానవతాసాయం appeared first on Navatelangana.
Leave A Comment