• Login / Register
  • Site Logo

    క్యాన్సర్ నిరోధక గుణాలున్న148 లైకెన్లు గుర్తింపు

    Rss వార్తలు

    వాటిలో కొన్ని అత్యంత అరుదైనవి కనుగొన్న మహారాజా శ్రీరామ్‌ చంద్ర భంజా దేవ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులుప్రొఫెసర్‌ బిస్వజిత్‌ రాథ్‌ నేతృత్వంలో నిర్వహణమరోసారి వార్తల్లో నిలిచిన ఒడిశాలోని సిమిలిపాల్‌ జాతీయ ఉద్యానవనం భువనేశ్వర్‌ : ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాలో ఉన్న సిమిలిపాల్‌ జాతీయ ఉద్యానవనం మరోసారి తన జీవ వైవిధ్యంతో వార్తల్లో నిలిచింది. బరిఫడాలోని మహారాజా శ్రీరామ్‌ చంద్ర భంజా దేవ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం నిర్వహించిన విస్తృత పరిశీలనలో ఏకంగా 148 లైకెన్‌ జాతులను గుర్తించింది. […]

    The post క్యాన్సర్‌ నిరోధక గుణాలున్న148 లైకెన్లు గుర్తింపు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment