నవతెలంగాణ – నసురుల్లాబాద్ భూమి లేని రైతులు కౌలుకు తీసుకొని వరి పంటను సాగు చేస్తుండగా ప్రకృతి కన్నెర చెయ్యడంతో పెట్టిన పెట్టుబడి, దిగుబడి రాక పోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. బుదవారం నసురుల్లాబాద్ మండలంలోని కంశేట్ పల్లి, రాముల గుట్ట తండాకు చెందిన రైతులు కంశేట్ పల్లి గ్రామాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌలు రైతులు మాట్లాడుతూ.. ఉమ్మడి మండలంలో పకృతి వైపరీత్యం, చీడ పురుగు సోకడంతో అనుకున్నంత దిగుబడి రాకపోవడం, పెట్టిన పెట్టుబడి రాక కౌలు రైతు […]
The post కౌలు రైతు ఘోష పట్టదా… appeared first on Navatelangana.
Leave A Comment