ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి కొనుగోలుతో కౌలు రైతుల్లో ఆందోళన రైతులకు అవగాహన కల్పించకుండానే కిసాన్ కపాస్ యాప్ ఎకరాకు 15 క్వింటాళ్ల వరకు కొనుగోలుకు పరిమితి పెంచాలి నవతెలంగాణ–పాలకుర్తి రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ కపాస్ యాప్ కౌల రైతులకు శాపంగా మారింది. పత్తి అమ్మకానికి కిసాన్ కపాస్ యాప్ లో కౌలు రైతులకు అవకాశం కల్పించకపోవడంతో కౌలు రైతులు భూమి కౌలుకు ఇచ్చిన రైతులను, లేదా మధ్య దళారీలను ఆశ్రయించి నష్టపోవాల్సిన […]
The post కౌలు రైతులకు శాపంగా మారిన కిసాన్ కపాస్ appeared first on Navatelangana.
Leave A Comment