• Login / Register
  • Site Logo

    కౌన్సిలర్ లకు ఘన సన్మానం

    Rss వార్తలు

    నవతెలంగాణ – ఆర్మూర్  పట్టణంలోని సహస్రర్జున్ ఆత్మీయ మిత్రమండలి ఆధ్వర్యంలో శుక్రవారం ఇటీవలే మున్సిపల్ ఎన్నికలలో కౌన్సిలర్లుగా గెలుపొందినటువంటి దోండి ఈశ్వర్, డార్లింగ్ రమేష్, ఖాందేశ్ ప్రశాంత్ లను ఘనంగా సన్మానించి ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిలర్స్ మాట్లాడుతూ.. వారి వారి వార్డులలో అన్ని రకాల అభివృధి  పనులు పోట పోటీగా చేస్తామని తెలిపారు. అదేవిధంగా వార్డులను అత్యంత సుందరీకరణ చేస్తామని తెలిపారు, ఈ కార్యక్రమంలో లయన్ గుజరాతి నివేదను,   సహస్రర్జున్ ఆత్మీయ మిత్రమండలి సభ్యులు […]

    The post కౌన్సిలర్ లకు ఘన సన్మానం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment