– సర్ది చెప్పిన కలెక్టర్ నవతెలంగాణ – కామారెడ్డికామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రారంభంలోనే జర్నలిస్టులకు సరైన వసతులు కల్పించకపోవడం, కౌంటింగ్ ప్రారంభమై గంటన్నర గడుస్తున్నా ఓట్లు లెక్కింపు ప్రక్రియపై ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయలేదని, కౌంటింగ్ ఏజంట్లతో పాటు జర్నలిస్టులను కూర్చోబెట్టారని మండిపడ్డారు. పిలిచి పాసులిచ్చి అవమానించారని ఆరోపించారు. పాసులు ఉన్న జర్నలిస్టుల (Journalists)పై ఆంక్షలు విధిస్తూ పోలీసులు అడ్డుకోవడాన్ని తప్పుపట్టారు. ఫలితాలకు సంబంధించిన డిస్ప్లే […]
The post కౌంటింగ్ ప్రారంభమైనా సమాచారం ఇవ్వలేదని జర్నలిస్టుల ఆందోళన appeared first on Navatelangana.
Leave A Comment