నవతెలంగాణ – హైదరాబాద్: కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్‌తో జరిగిన టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజామ్ 7 బంతులు ఎదుర్కొని 5 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో అతడు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. చాలా కాలంగా, బాబర్‌ను విరాట్ కోహ్లీతో పోల్చుతున్నారు. ఈ పోలికను దినేశ్ కార్తీక్ తప్పుబట్టాడు. బాబర్ ఆజామ్ షాట్ సెలక్షన్ పేలవంగా ఉంటుందని అన్నాడు. బాబర్ ఆజామ్‌ను విరాట్ కోహ్లీతో పోల్చుతున్నారని, ఇది ఏమాత్రం సరికాదని […]
The post కోహ్లీతో బాబర్ కు పోలిక.. తప్పుబట్టిన దినేశ్ కార్తీక్ appeared first on Navatelangana.
Leave A Comment