నవతెలంగాణ-మిర్యాలగూడ: పట్టణంలోని రవీందర్ నగర్‌లో కోళ్ల మధ్య జరిగిన వివాదం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. గ్రామానికి చెందిన దేవేందర్ రెడ్డి పై పొరుగింటి వ్యక్తులు కత్తి, రాడ్లతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బాధితులు తెలిపిన కథనం ప్రకారం.. ఉదయం సుమారు 8.30 గంటల సమయంలో రామచంద్ర రెడ్డి తన ఇంటి వద్ద ఉండగా, పక్కింటి యజమాని శనిగారపు పాపయ్య ఆయన భార్య కరుణకు చెందిన కోళ్లు రామచంద్ర రెడ్డి పెరట్లోకి వచ్చి.. ఆయన […]
The post కోళ్లు పెట్టిన చిచ్చు… appeared first on Navatelangana.
Leave A Comment