కోల్కతా : న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ ఐపీఎల్ ప్రాంఛైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సెకండ్ ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టాడు. నైట్‌రైడర్స్ బౌలింగ్ కోచ్‌గా పని చేసిన భరత్ అరుణ్ లక్నో సూపర్‌జెయింట్స్‌కు వెళ్లగా.. టిమ్ సౌథీ ఆ స్థానంలోకి వచ్చారు. ‘టిమ్ సౌథీని నైట్‌రైడర్స్ కుటుంబంలోకి ఆహ్వానించేందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఈసారి అతడు బౌలింగ్ కోచ్‌గా వస్తున్నాడు’ అని కోల్‌కతా నైట్‌రైడర్స్ సీఈవో వెంకీ మైసూర్ తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలకని సౌథీ.. […]
The post కోల్‌కతా బౌలింగ్ కోచ్గా సౌథీ appeared first on Navatelangana.
Leave A Comment