• Login / Register
  • Site Logo

    కోల్కతాలో టర్కిష్ ఎయిర్లైన్స్ అత్యవసర ల్యాండింగ్

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్: టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం ఇంజిన్‌ లో మంటలు చెలరేగడంతో విమానంను కోల్‌కతా విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. స‌దురు విమానం నేపాల్ రాజధాని కాఠ్మండూ నుంచి టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌కు బయలుదేరింది. విమానం కోల్‌కతా గగనతలంలోకి వచ్చిన సమయంలో.. ఇంజిన్‌ లోని ఓ భాగంలో మంటలు చెలరేగినట్లు పైలట్ గమనించాడు. దీనితో పరిస్థితి తీవ్రంగా మారడంతో.. పైలట్ వెంటనే కోల్‌కతా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)ను సంప్రదించాడు. పరిస్థితిని అంచనా వేసిన […]

    The post కోల్‌కతాలో టర్కిష్ ఎయిర్‌లైన్స్ అత్యవసర ల్యాండింగ్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment