– జేఎన్‌యూలో పండగ వాతావరణం– 6న ఫలితాలు వెల్లడినవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోజవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ప్రాంగణంలో డప్పు చప్పుడు, నినాదాలతో కోలాహలం నెలకొంది. జేఎన్‌యూఎస్‌యూ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. అప్పటి నుంచి జెఎన్‌యులో పండగ వాతావరణం చోటుచేసుకుంది. పోలింగ్‌కు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2:30 గంటల వరకు విరామం ఇచ్చారు. అనంతరం తిరిగి ప్రారంభమైన పోలింగ్‌లో సాయంత్రం 5:30 గంటల వరకు జరగాల్సి ఉంది. అయితే ముగింపు సమయం […]
The post కోలాహలంగా జేఎన్యూఎస్యూ ఎన్నికలు appeared first on Navatelangana.
Leave A Comment