నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు శుక్రవారం స్టూడెంట్స్ కౌన్సిల్, హౌస్ సిస్టం ఏర్పాటు చేసినట్లు ప్రధానోపాధ్యాయులు చౌడారపు రాంప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..స్టూడెంట్స్ కౌన్సిల్ ద్వారా పాఠశాలలో ఉదయం ప్రార్థన, విద్యార్థుల్లో క్రమశిక్షణ, నిరంతర పర్యవేక్షణ, మధ్యాహ్న భోజనం అమలు పర్యవేక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన, పాఠశాలలో జరిగే వివిధ కార్యక్రమాలకు వాలంటీర్ గా పని చేయడం జరుగుతుందన్నారు. వివిధ క్లబ్ […]
The post కోనాపూర్ ఉన్నత పాఠశాలలో స్టూడెంట్ కౌన్సిల్ ఏర్పాటు appeared first on Navatelangana.
Leave A Comment