– సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి నవతెలంగాణ గోవిందరావుపేట కోతుల సమస్య పరిష్కరించాలంటూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని ఆ పార్టీ మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో మీడియాతో మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు మండల వ్యాప్తంగా ప్రజలు కోతుల దాడిలో గాయాల పాలవుతూ ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కోతుల దాడిలో గాయపడి పలువురు మరణించిన సంఘటనలు కూడా మండలంలో ఉన్నాయన్నారు. కోతుల దాడిలో […]
The post కోతుల సమస్య పరిష్కారానికి రేపు సీపీఐ(ఎం) ధర్నా appeared first on Navatelangana.
Leave A Comment