సరకు తక్కువ సందడెక్కువ అన్న లోకోక్తి ఊరికే రాలేదు. ఆదివారం నాడు పార్లమెంటులో అదే జరిగింది. అబ్బబ్బబ్బ ఏం నటన, ఏ డైలాగ్స్, ఏం చప్పట్లు…. లోక్‌సభలో 2026-27 బడ్జెట్ గురించి 85 నిమిషాల పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ఉపన్యాసాన్ని ఒక డాక్యుమెంటరీగా ఆస్కార్‌కు పంపితే ప్రథమ బహుమతి రావటం ఖాయం. స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అమోఘం, అనితర సాధ్యం అన్నట్లుగా ఉంది. ఇక పోటీబడి బల్లలు చరిచిన ప్రధాని నరేంద్రమోడీతో సహా […]
The post కోతల బడ్జెట్! appeared first on Navatelangana.
Leave A Comment