నవతెలంగాణ-హైదరాబాద్ : కోఠి బ్యాంక్ స్ట్రీట్లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఏటీఎం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. తుపాకీతో కాల్పులు జరిపిన దుండగులు రూ.6 లక్షలు ఎత్తుకెళ్లినట్లు సమాచారం.
The post కోఠి బ్యాంక్ స్ట్రీట్లో కాల్పుల కలకలం..భారీ చోరీ appeared first on Navatelangana.
Leave A Comment