2019-2025 మధ్య రూ.4,56,43,930 విలువచేసే మత్తు పదార్థాలు స్వాధీనంనవతెలంగాణ-సిటీబ్యూరోహైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను పోలీస్ అధికారులు గురువారం కాల్చేశారు. నగర సీపీ వీసీ సజ్జనార్ పర్యవేక్షణలో మాదకద్రవ్యాల నిర్మూలనా కమిటీ చైర్మెన్, డీసీపీ(డీడీ) ఎన్.శ్వేత నేతృత్వంలో నిషేధిత మాదకద్రవ్యాలను నాశనం చేశారు. వారి వివరాల ప్రకారం.. 2019 నుంచి 2025 మధ్య కాలంలో నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 26 పోలీస్ స్టేషన్ పరిధుల్లో ఎన్‌డీపీఎస్ యాక్టు […]
The post కోట్లు విలువ చేసే డ్రగ్స్ కాల్చివేత appeared first on Navatelangana.
Leave A Comment