సామాన్య ప్రజలకు విద్య, వైద్య సౌకర్యాలు : మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహసంగారెడ్డి జిల్లా కొల్లూరులో ప్రభుత్వ పాఠశాలకు శంకుస్థాపనమంత్రుల సభలో కానరాని ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నవతెలంగాణ-రామచంద్రాపురంసంగారెెడ్డి జిల్లా కొల్లూరు లోని డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో నివసిస్తున్న ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని వసతులు కల్పిస్తామని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. కొల్లూరు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల ప్రాంగణంలో వివిధ […]
The post కొల్లూరు ‘డబుల్’ ఇండ్లలో అన్ని వసతులు కల్పిస్తాం appeared first on Navatelangana.
Leave A Comment