కాంగ్రెస్ పాలనకు ఇది నిదర్శనం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డినవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌సంగారెడ్డి జిల్లా కొల్లూరు కాలనీవాసుల సమస్యలను 24 గంటల్లో పరిష్కారించామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. కాలనీలో సుమారు 16 వేల కుటుంబాలు, 48వేల జనాభా నివాసం ఉంటుందని తెలిపారు. ఆదివారం కొల్లూరు కాలనీవాసులతో మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, కౌన్సిలర్ భరత్‌తో కలిసి మంత్రి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి […]
The post కొల్లూరు కాలనీవాసుల సమస్యలను 24గంటల్లో నెరవేర్చాం appeared first on Navatelangana.
Leave A Comment