• Login / Register
  • Site Logo

    కొలనుపాక విగ్రహాలు

    Rss వార్తలు

    కొలనులో పాక వేసినకొలిపాక జినదేవుడి జైనబంధం,కొండలను తొలిచిన దారుల వెంటరాళ్లురప్పలు ఏరిపారేస్తూనిప్పురవ్వల్లో కత్తిమొనల్లారాటుదేలిన సహవాసంతోచీకటి గుయారాల్లోంచివెలుగులోకి నడచిన నేను! ఊరువాడల చుట్టూ అల్లుకున్నపంట పొలాల జీవనాధారంగాసబ్బండకులాల సహజీవనం! చెట్టుపుట్టా పామునుభయంగా పూజించిన చోటేనేను చెక్కిన రాతి విగ్రహాలకైమండపాలై గర్భగుడులైజిజ్ఞాసతో ఆరాధనా స్థలాలుగా!నదీతీరాల వెంట తీర్థ క్షేత్రాలుగానేనే రాసిన స్థల కాల పురాణాల వెంట పద్దెనిమిది కులాల మఠాలపరివేష్టిత సోమేశ్వరాలయంశిథిల విగ్రహాల పురావైభవం! బుద్ధుడు మహావీరుడు తీర్థంకరులువ్యాపార వాణిజ్యకుబేరుల ధనార్జనలోపాలరాతి విగ్రహాల ఉత్సవం! రాయగిరి రాళ్లలోంచి శ్వాసించినబుద్ధుడి విరాట్‌ […]

    The post కొలనుపాక విగ్రహాలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment