• Login / Register
  • Site Logo

    కొయ్యుర్ సర్పంచ్ కు ఘన సన్మానం

    Rss వార్తలు

    నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని కొయ్యుర్ గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మకు మండల ఎంపీడీఓ క్రాంతికుమార్, సూపర్ డెంట్ శ్రీరామమూర్తిలు శుక్రవారం మండల కేంద్రమైన తాడిచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో శాలువాతో సత్కారం చేశారు. ఇందుకు సర్పంచ్ ఎంపీడీఓ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించాలని సర్పంచ్ కోరగా ఎంపీడీఓ సానుకూలంగా స్పందించినట్లుగా తెలిపారు.

    The post కొయ్యుర్ సర్పంచ్ కు ఘన సన్మానం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment