• Login / Register
  • Site Logo

    కొయ్యుర్ లో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు..

    Rss వార్తలు

    నవతెలంగాణ – మల్హర్ రావురాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు దేశ తొలి మహిళ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం కొయ్యుర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందిరాగాంధీ దేశ తొలి మహిళ ప్రధానిగా, కేంద్ర మంత్రిగా,పార్లమెంటరీ ప్రతిపక్ష నాయకురాలుగా.. అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా భారత దేశ […]

    The post కొయ్యుర్ లో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment