• Login / Register
  • Site Logo

    కొయ్యిర్ పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్

    Rss వార్తలు

    నవతెలంగాణ – మల్హర్ రావుసర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని మండలంలోని కోయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేష్, ఎస్-2 రజన్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 6 గంటలకు పోలీసులు, యువతకు కాటారం-మంథని ప్రధాన రహదారిపై 2కె రన్ నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు నగదు అందజేశారు. ప్రథమ విజేత బలరాం కానిస్టేబుల్ రూ.2వేలు,ద్వితీయ బహుమతి నగేష్ కానిస్టేబుల్ రూ.1500,తృతీయ బహుమతి మహేందర్ హెడ్ కానిస్టేబుల్ రూ.వెయ్యి, నాలుగవ బహుమతి సమ్మయ్య రూ.500 గెలుపొందారు.

    The post కొయ్యిర్ పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment