– రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య..నవతెలంగాణ – తొగుటతెలంగాణ ఉద్యమ కారులు ఘనపూర్ గ్రామానికి చెందిన కొమ్ము కిషన్ అకాల మరణం బాధాకరమ ని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకట య్య విచారం వ్యక్తం చేశారు. ఆదివారం ఘన పూర్ గ్రామానికి చెందిన కొమ్ము కిషన్ మృతి చెంది న సందర్బంగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటా మని భరోసా ఇచ్చారు. అలాగే […]
The post కొమ్ము కిషన్ కుటుంబానికి అండగా ఉంటాం.. appeared first on Navatelangana.
Leave A Comment