హమాలీల కొరత లేకుండా చూసుకోవాలిబ్యాంకు గ్యారంటీలు అందించాలిగడువులోగా సీఎంఆర్ ఇవ్వాలివరి, పత్తి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలిఇంచార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్రైస్, జిన్నింగ్ మిల్లర్లు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశంనవతెలంగాణ – రాజన్న సిరిసిల్లఖరీఫ్ సీజన్ కు సంబంధించి కొనుగోలు కేంద్రాలను ట్యాగ్ చేసిన మిల్లర్లు ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తీసుకోవాలని ఇంచార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం, పత్తి, మొక్కజొన్న తదితర పంట ఉత్పత్తుల కొనుగోలు ఇతర అంశాలపై జిల్లాలోని […]
The post కొనుగోలు కేంద్రాల ధాన్యం ఎప్పటికప్పుడు తీసుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment