• Login / Register
  • Site Logo

    కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే పవార్

    Rss వార్తలు

    నవతెలంగాణ-ముధోల్ :  రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు.  మండలంలోని ఆష్ట,బ్రహ్మంన్ గావ్, విట్టొలి, బొరిగాం, వడ్తల్, చింతకుంట,ఎడ్ బిడ్,కారేగాం‌, వెంకటాపుర్,చించాల గ్రామంలో పిఎసిఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సకాలంలో ఏర్పాటుకు కృషి చేయడం జరిగిందన్నారు. మక్కల కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభిస్తామని […]

    The post కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే పవార్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment