నవతెలంగాణ- మద్నూర్డోంగ్లి మండలంలో రైతులు పండించిన వరి ధాన్యం సోయా పంట మద్దతు ధర కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరను సద్వినియోగం పరచుకోవాలని, దళారులకు అమ్ముకొని వ్యవసాయదారులు మోసపోవద్దని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు వ్యవసాయ రైతులను కోరారు. సోమవారం డోంగ్లి మండలంలోని దోతి గ్రామంలో వరి ధాన్యం మద్దతు ధర కేంద్రాన్ని డోంగ్లి మండల కేంద్రంలో సోయా పంట మద్దతు ధర కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులను […]
The post కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే తోట appeared first on Navatelangana.
Leave A Comment